CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పీ కొత్తగూడెం లో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ జెండాపండుగ వేడుకలు

Share it:

 


మన్యం టీవి, పినపాక:

 టీ కొత్తగూడెం గ్రామపంచాయతీలో టిఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా గా టి 

కొత్తగూడెం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తొండ పు నరేష్ రెడ్డి జెండా ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పినపాక జెడ్ పి టి సి దాట్ల సుభద్రాదేవి వాసు బాబు గ్రామ సర్పంచ్ కనితి చిన్నక్క ఉప సర్పంచ్ ఇనుగుర్తి నాగలక్ష్మి మరియు వార్డ్ నెంబర్ లు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది

Share it:

Post A Comment: