CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డెంగ్యూ జ్వరంతో ఒకరు మృతి

Share it:

 


 గుండాల /ఆళ్ల పల్లి సెప్టెంబర్ 28 (మన్యం మనుగడ) డెంగ్యూ జ్వరంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పానుగంటి నాగేశ్వరరావు గత కొద్ది రోజుల నుండి డెంగ్యూ జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం నాగేశ్వరరావు చికిత్సపొందుతూ మృతి చెందాడు

Share it:

Post A Comment: