చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మండలంలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ గ్రామ స్థాయిలో కూడా టిఆర్ఎస్ పార్టీ ని బలోపేతం చేస్తూ గ్రామ కార్యకర్తలను కూడా అండగా ఉంటు మండల నాయకత్వంలో కూడా అందర్నీ కలుపుకుంటూ విభేదాలు లేకుండా సమయస్ఫూర్తితో టిఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా మండల ఉపాధ్యక్షుడు ఉత్పల ఏడుకొండలు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొజ్జ నాయక్, ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ సత్యం,రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, మండల నాయకులు సారేపల్లి శేఖర్, భూపతి శీను, వంకాయలపాటి బాబురావు, గాదె ప్రసాద్ తదితర మండల నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: