CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ కమిటీలే పార్టీకి పట్టుకొమ్మలు.

Share it:

 


మన్యం టీవీ వాజేడు. మండల వ్యాప్తంగా తెరాస గ్రామ కమిటీలు ఎన్నుకున్నారు ప్రతి గ్రామపంచాయతీలో తెరాస గ్రామ కమిటీలు ఏర్పాటు చేసేరు . ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ గౌ: శ్రీ : బోదెబోయిన బుచ్చయ్య. జెడ్ పి టి సి తల్లడి పుష్పలత. సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పూసం నరేష్. మండల ఎస్ టి సెల్ ఉపాధ్యక్షులు జజ్జరి సత్యనారాయణ. మొరుమూరు ఉప సర్పంచ్ గౌరారపు కోటేశ్వరరావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Share it:

Post A Comment: