CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రవాస భారతీయులు ప్రసాద్ కూనారపు, శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదానం

Share it:

 మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తోగ్గూడెం పంచాయతీ గోపాలరావు పేట గ్రామంలో అదే గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు ప్రసాద్ కూనారపు, శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్.ఆర్.ఐ ప్రసాద్ సోదరులు కూనారపు రాము మాట్లాడుతూ, అన్నదానం మహాదానం అన్నారు. తన సోదరుని సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ప్రసాద్ తల్లిదండ్రులు బక్కయ్య పార్వతమ్మ , కునారపు రాము- సుమలత దంపతులు, గోపాల రావు పేట, కొత్తూరు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: