CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాడ వాడల్లో దళిత ఆత్మ గౌరవ దండోరా

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


బుధవారం నాడు మంగపేట మండలం లో జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క   ఆదేశాల మేరకు రమణక్క పేట  గ్రామ పార్టీఅధ్యక్షులు ఇందారపు లక్ష్మణ్  ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ టి సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు ప్రకటించారు ఈ దళిత బంధు ఒక్క  హుజురాబాద్ లోనే కాకుండా రాష్ట్రం అంతటా అమలు చేయాలని  దళిత బందు 10 లక్షల రూపాయలకు పన్ను మినహాయింపు చేయాలని అన్నారు  ఈ కార్యక్రమంలో భాగంగా గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు  తెలియజేశారు దళిత గిరిజనుల పైన దాడులు చేస్తున్న ఈ దొంగ ప్రభుత్వాలకు త్వరలోనే ప్రజలు బుద్ది చెప్తారని గత 30 సంవత్సరాలుగా  ఆదివాసి గిరిజనులు దళితులు  దున్నుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసిఆర్ మాట నిలబెట్టుకొలెదని ఇది తెరాస నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు దళితబంధు రాష్ట్రమంతటా ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు చేస్తామన్నారు  ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి ఉమ్మడి జిల్లాల ఉపాధ్యక్షుడు పూజారి సురేందర్ సొసైటీ డైరెక్టర్ కోడం బాలకృష్ణ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్   మండల బిసి సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ మండల ఉపాధ్యక్షులు తూడీ భగవాన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు కొంకతి సాంబశివరావు,అయ్యొరి యానయ్య జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు,యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెస్సిడెంట్ సుధీర్,కాంతారావు,వింగల బుచ్చిరెడ్డి,మైనార్టి సెల్ జిల్లా నాయకులు మహబూబ్ ఖాన్,మండల్ ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లికొండ యాదగిరి,ఎస్టీ సెల్ మండల్ అధ్యక్షులు చాదా మల్లన్న,కిసాన్ సెల్ మండల అద్యక్షులు చౌలమ్ వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి,బిసి సెల్ ప్రధాన కార్యదర్శి బట్ట చందర్ రావు,గంగెర్ల శ్రీనూ,కొమురమ్ బాలన్న,గాంగెర్ల కుమారి,ఎస్టి సెల్ గ్రామ కమిటీ అద్యక్షులు పోల్బొయిన వెంకటేశ్వర్లు,లకుమల్ల వెంకటేశ్వర్లు, కొమురమ్ సందీప్,వీర్ల సత్యనారాయణ,బోనుగు సుబ్బారావు,పయ్యావుల బాబూరావు,బునుగు లవ్ కుమార్,దీపాకుల లక్ష్మయ్య,తోకలా ఎర్రయ్య,బొంగు సుబ్బారావు,ఇల్లాందుల రామారావు,గుమ్మల మళ్ళీకార్జున్, రావుల మాణిక్యం,యూత్ కాంగ్రెస్ నాయకులు,మహిళా కార్యకర్తలు రావుల రాజేశ్వరి,గందమ్ పుల్లమ్మ,మేడ ఇందిరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: