CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మండలం తిర్లపురం గోరపేటవాగు సమీపంలో స్కూల్ బస్కు తృటిలో తప్పిన ముప్పు

Share it:

 


*కల్వర్ట్ సమీపంలో స్కూల్ బస్ ఎదురుగా వస్తుండడంతో నెమ్మదిగా వెళ్తున్న లారీని వెనకనుండి  ఢీకొట్టిన మరోలారీ..


*డ్రైవర్ కు తీవ్ర గాయాలు..


*ఘటన జరిగిన ప్రదేశంలో రోడ్ పై పడిపోయిన డీజిల్..బొగ్గు


*గాయపడిన లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణం అంటున్న మరో డ్రైవర్

Share it:

Post A Comment: