CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్కూల్స్ లో మాస్కులు, శానిటైజర్ పంపిణీ.

Share it:

              


    మన్యం టీవీ వాజేడు.                                                                                వాజేడు మండలం మొరుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని అరుణాచలాపురం, గణపురం, మొట్లగూడెం, కొప్పుసూరు, మొరుమూరు కాలనీ, మొరుమూరు, బిజినెపల్లి, ప్రగళ్లపల్లి గ్రామాలలో ఉన్న అంగన్వాడీ ఎం పి పి ఎస్ స్కూల్స్, లో పిల్లలకు మాస్కులు, శానిటైజర్లు, గ్రామపంచాయతీ ద్వారా పంపిణి చేశారు  ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూసం నరేష్ కుమార్, ఉప సర్పంచ్ గౌరారపు కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి చిడెం నరేష్ బాబు. అంగన్వాడీ టీచర్స్, ఉపాధ్యయులు జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: