CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక నియోజక వర్గ స్థాయి యువజన విభాగం సమావేశం:యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్

Share it:

 




మన్యం టీవీ మణుగూరు:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు మణుగూరు లోని హనుమాన్ ఫంక్షన్ హాల్ లో టిఆర్ఎస్ పార్టీ నియోజక వర్గ స్థాయి యూత్ సమావేశం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి.సాగర్ యాదవ్ తెలిపారు.ఈ సమావేశానికి నియోజకర్గం లోని ప్రతి మండలం,ప్రతి గ్రామం లోని యూత్ నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు

Share it:

TELANGANA

Post A Comment: