CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తుఫాను కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి..

Share it:

 


వైరా ఎమ్మెల్యే రాములు నాయక్... 


మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 6, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తుఫాను కారణంగా ఎడతెరపి లేకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానలు కురుస్తున్నాయని, దీని వలన వైరా నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు గ్రామాల్లోని పరిస్థితిని పర్యవేక్షించాలని వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ అధికారులను ఆదేశించారు.

Share it:

Post A Comment: