CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బ్రేకింగ్ న్యూస్....ఖమ్మం జిల్లా.... పోచారంలో చైన్ స్నాచింగ్..

Share it:

 


 *ఖమ్మం జిల్లా....వ్యాక్సిన్ పేరుతో వృద్ధురాలితో మాటలు కలిపి నోటికి ప్లాస్టర్ వేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ దుండగులు...* 

కూసుమంచి మండలం పోచారంలో ఇంటి ఆవరణంలో కూర్చున్న వసుమతి అనే వృద్ధురాలి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు.

Share it:

Post A Comment: