CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంచి నీళ్ళు , కరెంటు కావాలని గ్రామ సభలో అధికారులను నిలదీసిన మహిళలు

Share it:

 


మన్యం టీవి, దమ్మపేట:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందల పల్లి గ్రామం సభలో మకు మంచి నీళ్ళు కరెంటు కావాలని గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న మహిళలు మేము గత ఐదు సంవత్సరాలుగా ప్రకాష్ నగర్ కాలనీ లో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నామని మాకు మంచి నీళ్లు గాని కరెంటు గాని లేవని పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు కాలయాపన చేస్తున్నారని కుంటి సాకులు చెబుతున్నారని డబ్బులు ఉన్న వారు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్ లు కడుతుంటే వాళ్లకు అన్ని రకాల పర్మిషన్ ఇచ్చిన పంచాయతీ వారు మేము పాకాలు వేసుకొని నివాసం ఉంటే మేము పేద వాళ్ళని మమ్మల్ని చిన్నచూపు చూస్తూ మేము అంటరానివాళ్ళ గా మమ్మలను చూస్తున్నారని కనీసం కరోనా టైంలో కూడా మాకు సన్రైజర్స్ గాని బ్లీచింగ్ పౌడర్ గాని సల్ల లేదు అధికారులను పంచాయతీ పాలక మండలిని ప్రశ్నించారు అనంతరం మందలపల్లి గ్రామ పెద్దలువార్డు నెంబర్ లు మహిళలకు బాసటగా నిలిచి న్నారు అనంతరం సిపిఐ పార్టీ జిల్లా నాయకులు యార్లగడ్డగడ్డ భాస్కరరావు వచ్చి అధికారులను ప్రశ్నించగా మాకు వారం రోజులు గడువు ఇవ్వండి ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శేష కుమారి అప్పమ్మ పుష్ప మల్లేశ్వరి వీరమ్మ అంజలి సమత కుమారి సత్యవతి తిరుపతమ్మ రత్నకుమారి కన్నోజు కుమారి తదితరా నివాసులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: