CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా వినాయక చవితి వేడుకలు

Share it:

 


 గుండాల   ఆళ్ల పల్లి సెప్టెంబర్ 10 (మన్యం టీవీ)  ఘనంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించారు.  మండలం పరిధిలోని మర్కోడు గ్రామంలో  వినాయక చవితి వేడుకలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందంగా మండపాలను ముస్తాబు చేసి గణనాధునినీ అందులో కొలువుదీర చేశారు ప్రతి ఏటా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి శ్రవణ్, సతీష్ , యువకులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: