CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

Share it:

 


మన్యం టీవి,కొత్తగూడెం:యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారి పిలుపు మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి క్రమంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారు తక్షణమే రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ పై పోటీ చేయవలసిందిగా డిమాండ్ చేయడం జరిగింది మరియు వారు రాజీనామా చేయడం వల్ల కొత్తగూడెంలోని దళితులకు ప్రతి దళితుడికి దళిత బంధు కూడా వస్తుందని కావున దళితుల పక్షాన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది... ఈ యొక్క కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పసుపులేటి వీరబాబు, జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ అబిద్, కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్, ఉపాధ్యక్షులు పునెం అనుదీప్ తదితరులు పాల్గొనడం జరిగింది

Share it:

Post A Comment: