CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక నియోజకవర్గం లో అజేయ శక్తిగా టిఆర్ఎస్ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవాలి

Share it:

 


మన్యం టీవి, బూర్గంపాడు:

 బూర్గంపహాడ్ మార్కెట్ యార్డులో జరిగిన టిఆర్ఎస్ పార్టీ బూర్గంపహాడ్ మండల స్థాయి ముఖ్య సమావేశంలో భాగంగా ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు గౌ"శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశానుసారం పినపాక నియెజకవర్గం పరిశీలికులు ఉమ్మడి ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య,మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహా రావు,పినపాక నియెజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య,నియెజకవర్గం స్థాయి నాయకులు వట్టం రాంబాబు,భవాని శంకర్ గార్ల సమక్షంలో బూర్గంపహాడ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ గార్ల ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండల పరిధిలోని 17 పంచాయతీల టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షలను ప్రకటించడం జరిగింది.

ఈ మండల స్థాయి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య సమావేశంలో బూర్గంపహడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ,PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,మండల పరిధిలోని సర్పంచులు కొర్సా లక్ష్మీ,పోతునూరి సూరమ్మ,తుపాకుల రామలక్ష్మి,కొయ్యల పుల్లారావు,సిరిపురపు స్వప్న,భూక్య భారతి,సోంపాక నాగమణి,కుర్సం వెంకటరమణ,ఉపసర్పంచులు,వార్డుసభ్యులు,సొసైటీ డైరెక్టర్లు,మాజీ ప్రజాప్రతినిధులు,17 గ్రామ పంచాయతీల టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు,మండల టిఆర్ఎస్ నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: