CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాజు ఆత్మహత్య

Share it:

 



అధికారికంగా ప్రకటించని పోలీసులు


 సైదాబాద్ మైనర్ బాలిక పై రేప్  చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ విషయమై పోలీసులు అధికారంగా ప్రకటించాల్సి ఉంది. స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వేట్రాక్ పై ఓ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఈ డెడ్‌బాడీ ఉన్న చేయిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతుడు రాజుగా అనుమానిస్తున్నారు. మృతదేహం చేయిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉంది. రాజు చేయిపై కూడ మౌనిక అనే పేరుతో పచ్చబొట్టు ఉంటుంది. మరికొద్దిసేపట్లో హైద్రాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరకొనే అవకాశం ఉంది.

Share it:

Post A Comment: