CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ నుంచి బూర్గంపహాడ్ మాజీ జడ్పీటీసీ సస్పెన్షన్

Share it:

 



పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు క్రమశిక్షణ చర్యలు కింద బూర్గంపహాడ్ మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీని టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన మండల టిఆర్ఎస్ పార్టీ


11-09-2021న బూర్గంపహాడ్ మండల కమిటీ సమావేశంలో ఈ క్రింది నిర్ణయం చేయటం జరిగింది. గతంలో మండల జడ్పీటీసీ సభ్యులుగా పనిచేసిన బట్టా విజయ్ గాంధీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉంటూ పార్టీ నాయకత్వనికి తెలియకుండా టిఆర్ఎస్ పార్టీని కాదు అని ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని రహస్యంగా కలిసి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గందరగోళం పరిచే విధంగా వ్యవరిస్తూ ఉన్నాడు.అందుకోసం బూర్గంపహాడ్ మండల టిఆర్ఎస్ పార్టీ బట్టా విజయ్ గాంధీపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించి టిఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించాలని తీర్మానించడమైనది.

Share it:

Post A Comment: