CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వైఎస్ఆర్ తెలంగాణ పార్టి భద్రాచలం నియోజకవర్గ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా ప్రభావతి.

Share it:

 


 మన్యం టీవీ వాజేడు.                                 

వాజేడు మండలం పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన వై. ప్రభావతి. వై యస్ ఆర్ తెలంగాణ పార్టీ భద్రాచలం నియోజకవర్గ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టి మహబూబబాద్ పార్లమెంట్ ఇంఛార్జి బాణోత్ సుజాత చూచనమేరకు అధిష్టానం ఉత్తర్వులు జారీచేశారు. తన నియామకం పట్ల ప్రభావతి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తనపైన నమ్మకంతో ఇంతపెద్ద బాధ్యత ఇచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శర్మిల ,బాణోత్ సుజాత కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Share it:

Post A Comment: