CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గౌతమీ స్ఫూర్తి ఫౌండేషన్ రూ. 15 వేలు ఆర్థిక సహాయం

Share it:

 


గౌతమీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అమెర్థ గ్రామానికి చెందిన ప్రో కబడ్డీ క్రీడాకారుడు మేకల కీర్తి కరున్ కు శిక్షణ నిమిత్తం రూ. 15 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సోమయ్య, చైతన్య, నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: