CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మినీ అంగన్వాడీ సమస్య లపై మంత్రి ని కలిసిన ఏఐటీయూసీ నాయకులు

Share it:

 


హైదరాబాద్ :మినీ అంగన్వాడీ టీచర్స్ సమస్య లపై ఈ రోజు హైదరాబాద్ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారిని వారి నివాసం లో కలిసి వినతి పత్రం సమర్పించి సమస్య లను చర్చించి పరిష్కారం చేయాలనీ కోరారు మంత్రి ని కలిసిన వారిలో అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ch సీతమహాలక్ష్మి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నారాటి ప్రసాద్ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ మినీ టీచర్స్ నాయకులు దుబ్బ సరస్వతి ఇర్పా శ్రీలత కుంజా నాగశ్రీ కారం భద్రమ్మ కొమరం ముత్తమ్మ కొండ్రు విమల పొడియం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: