CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండి కుంట గ్రామంలో లో అశ్వాపురం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు .ఈ క్రమంలో అనుమానాస్పదంగా వేరే రాష్ట్రానికి చెందిన వాహనం తరసపడింది. ట్రైనీ ఎస్సై మంగీలాల్ వాహనాన్ని తనిఖీ చేయగా నిషేధిత గంజాయి బయటపడింది. ఆ కారులో ముగ్గురు యువకులు, ఒక మహిళ ఉన్నారు. పట్టుబడిన గంజాయ్ 60 కేజీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అశ్వాపురం పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Share it:

Post A Comment: