CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జోరువాన, గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం

Share it:

 


👉 అప్రమత్తమైన పోలీస్,రెవిన్యూ అధికారులు,ప్రజాప్రతినిధులు

👉 తక్షణ సహాయం కొరకు ములకలపల్లి స్టేషన్ 9440904274 లేద 100 కి ఫోన్ చెయ్యండి.

మన్యం టివి;ములకలపల్లి :మండల వ్యాప్తంగా పలుచోట్ల

వాగులు,చెరువులు అలుగులు పడి వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి, అనేక చోట్ల పంటపొలాలు వారి,పత్తి నీట మునిగాయి,మండలం లోని రెవెన్యూ, పోలీస్ శాఖ వారు మండల అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు.ముత్యాలంపాడు-జగన్నాధపురం మధ్యనున్న లో లెవల్ బ్రిడ్జి పై నుండి,మూకమామిడి-మొగరాలగుప్ప వాగు,ములకలపల్లి-రింగిరెడ్డి పల్లి,చాపరాలపల్లి-కుమ్మరిపాడు గ్రామాల మధ్య పాములేరు వాగు,మాదారం-సత్యంపేట, పొగళ్లపల్లి ముర్రేడు వాగు,నల్లముడి వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.,కావున హైదరాబాద్ వాతావరణ శాఖ అల్పపీడనం వాయుగుండం గా మారడం వాల్ నేడు,రేపు బారి వర్సాలు కురుస్తాయని, అధికారులు అందరూ అప్రమత్తం అయ్యి. లోతట్టు ప్రాంతాల ప్రజలందరు పశువులకు వెళ్లే వారు,రైతులు అత్యవసరం అయితే తప్ప ప్రజాలేవరు బయటకి రావాద్దు అని అధికారులు మండలప్రజలకు తెలియజేసారు.

Share it:

Post A Comment: