CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రెజర్ కుక్కర్ బాంబు పేలడంతో యువకుడికి తీవ్ర గాయాలు

Share it:

 


👉మావోయిస్టు ల దుశ్చర్య

👉 పోలీసు బలగాలే టార్గెట్ గా కొత్తపంథా

మన్యం టీవీ చర్ల: చర్ల మండలం లోని పాత చర్ల వైపు గా ఉన్న మామిడి తోట దగ్గర మావోయిస్టు వాల్ పోస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అటుగా బండి మీద వెళ్తున్న పాత చర్ల కు చెందిన ఆలం బ్రహ్మ నాయుడు ఏమిటా వాల్ పోస్టర్ అని చూడటానికి వెళ్ళాడు, మావోయిస్టు అక్కడే అమర్చిన ప్రెషర్ కుక్కర్ బాంబును తను నడుపుతున్న బండి తొక్కడం తో ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలడంతో బండి తో పాటు క్రింద పడి పోవడం జరిగింది. దీన్ని గమనించిన కొంతమంది యువకులు క్షతగాత్రుడు ఆలం బ్రహ్మనాయుడు ను హాస్పిటల్కి తరలించడం జరిగింది.

Share it:

Post A Comment: