CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు లో ఘనంగా జరుపుకున్న చాకలి ఐలమ్మ 36 వ వర్ధంతి వేడుకలు....

Share it:

 



భూమికోసం, భక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక, మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి వేడుకలు మణుగూరు మండలంలోని హనుమాన్ టెంపుల్ వద్ద గల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మణుగూరు మండల రజక సంఘం అధ్యక్షులు ధర్మరాజుల శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి, వేడుకలు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఈ యొక్క రోజులను ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  భద్రాద్రి కొత్తగూడెంజిల్లా రజక సంఘం  ఉపాధ్యక్షులు చిటికెన భాస్కర్ రావు,  రామానుజవరం రెండవ వార్డ్ మెంబర్ నాగమణి ,పి సునీల్ ,వారి పెళ్లి విజయ, కృష్ణ వంశీ ,లక్ష్మీపతి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: