CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పుట్టినరోజు వేడుకకు విచ్చేసి చిన్నారిని దీవించిన తెరాస జిల్లా నాయకులు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరైన తెరాస నాయకులు ఈ రోజు మంగపేట మండలంలోని నర్సింహ సాగర్ గ్రామంలో మండల యూత్ లీడర్ అయిన గౌని రమేష్ గౌడ్ అనూష దంపతుల పుత్రిక అయిన విద్య గౌడ్ ని అశ్వరదించి న తెరాస పార్టీ జిల్లా నాయకులు.. పోరిక గోవింద్ నాయక్, మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు శ్రీధర్ వర్మ, మండల ప్రెసిడెంట్ కుడుముల లక్ష్మి నారాయణ, పి ఏ సి ఎస్ ఛైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్, వైస్ చైర్మన్ కే నరేందర్,కుంట ఏడుకొండలు,గ్రామాకమిటీ అధ్యక్షుడు ఉడుగుల శ్రీనివాస్ యాదవ్,మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీ హరి,కన్నా సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: