CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య లోపిస్తే కఠిన చర్యలు

Share it:

 


జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

మన్యం టీవి వాసం అనిల్ : టేకులపల్లి గ్రామపంచాయతీ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల లో ఉన్న అన్ని తరగతి గదులు, స్టోర్ రూమ్, ప్లే గ్రౌండ్ మొత్తం చూసి ఇంకా పూర్తిస్తాయి లో శుభ్రపరచాలని సూచనలు ఇచ్చిన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ **చైర్మన్ కోరం కనకయ్య ** ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్స్ పల్ భద్రు, TRS యువజన నాయకుడు బోడ మంగీలాల్ , PET, లక్ష్మి నర్సయ్య, రావూరి సతీష్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: