CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గొల్లగూడెంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు

Share it:



మన్యం టీవీ, అశ్వాపురం:మండల పరిధిలోని గొల్లగూడెం లో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గొర్రెలు, మేకల కు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది విజయ శ్రీ, అనిత, సత్యనారయణ, మహేష్, నాగరాజు, సొసైటీ అధ్యక్షుడు వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: