CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోవిడ్ నిబంధనలతో పునః ప్రారంభం కానున్న పాఠశాలలు...

Share it:

  


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: కోవిడ్ నిబంధనల ప్రకారమే పునః ప్రారంభం కానున్నాయని ఎంఈఓ సత్యనారాయణ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ పాఠశాలలో శానిటేషన్ పనులను ఆయన పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 నుండి అన్ని రకాల పాఠశాలలు ప్రారంభం అవుతాయని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని పాఠశాలకు పంపించాలన్నారు.తరగతి గదిలో విద్యార్థికి విద్యార్థికి మధ్య దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఈ ఆర్ డి ఓ తోట తులసీరామ్, హెచ్ఎం గంగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: