CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు.....

Share it:


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : మండల వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గోవు లను ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. గ్రామాలలో ఆవులను పూజించారు.చిన్నారులు శ్రీకృష్ణుడి వేషధారణలో అందంగా తయారయ్యారు. పండగ సందర్భంగా ఆలయాల్లో భక్తులు కిటకిటలాడాయి

Share it:

Post A Comment: