CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి జాతిలో కలుపు మొక్క అలెం కోటి

Share it:

 



సాటి గిరిజన బిడ్డపై అహంకారం ప్రదర్శించిన ఎమ్మెల్యే వనమాకి కొమ్ము కాస్తావా?

ఆదివాసి జాతి ద్రోహికి బుద్ధి చెబుతాం


పినపాక మండల అమరారం ఎంపీటీసీ- కాయం శేఖర్



కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు వనమా రాఘవేంద్ర రావు విప్ రేగా కాంతారావు పై ప్రోటోకాల్ పాటించకుండా అగౌరవపరిచిన నాయకులకు కొమ్ము కాస్త వా అని అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, మరో గిరిజన నాయకుడు ఆలెం కోటిపై మండిపడ్డారు. యావత్ ఆదివాసి జాతి రేగా కాంతారావు జరిగిన అవమానాన్ని ఖండిస్తూ ఉంటే వనమాకు అమ్ముడుపోయి గిరిజన జాతికి అవమానం జరిగేలా గిరిజన ద్రోహి ఆలెం కోటి మాట్లాడటం దారుణమన్నారు. ప్రవర్తన మార్చుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని, జరిగిన విషయాన్ని రాజకీయ కోణంతో చూస్తూ, జాతి పరంగా ఆలోచించలేని అజ్ఞాని అని ఆయన హెచ్చరించారు.

Share it:

Post A Comment: