CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చేపలు పట్టడానికి చెరువుకు పోయి ప్రమాద వశాత్తు మృతి

Share it:

 మన్యం టీవీ మంగపేట.


కొత్తమల్లూరు గ్రామానికి చెందిన బట్ట.నర్సింహులు తండ్రి సమయ్య,55 సంవత్సరాలు అతను సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో చేపల వేటకని మల్లూరు శివారు చింతకుంట వెళ్లి చెరువు లో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు చెరువు లో పడి మృతి చెందాడు పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నది.

Share it:

Post A Comment: