CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బట్టు పల్లి పంచాయతీలో అంతర్గత రోడ్లు బాగు చేయాలి

Share it:

 


మన్యం మనుగడ, కరకగూడెం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం బట్టుపల్లి గ్రామంలో అంతర్గత రోడ్లు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే గ్రామస్తులు చిన్నపిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై మురుగు నిలువ ఉండడంతో వ్యాధులు స్వైరవిహారం చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. తక్షణమే అంతర్గత రోడ్లకు నిధులు మంజూరు చేయాలని బట్టు పల్లి గ్రామపంచాయతీ ప్రజలు కోరుతున్నారు.

Share it:

Post A Comment: