CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తుమ్మల శేషు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల మరియు సత్తుపల్లి శాసనసభ సభ్యులు సండ్ర వెంకట వీరయ్య.

Share it:

 



 మన్యం టీవీ,దమ్మపేట:

భద్రాద్రి జిల్లా,దమ్మపేట మండలంలోని తుమ్మల స్వగ్రామమైన గండుగులపల్లి గ్రామంలో పార్టీ పెద్దలు తుమ్మల శేషు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న మాజీమంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు,సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య వారి వెంట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,పార్టీ పెద్దలు ఎర్ర వసంతరావు,అబ్దుల్ జిన్నా,మండల యువజన విభాగం అధ్యక్షులు కాసాని నాగప్రసాద్,ఒబెల్ల సత్యం ఈ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు .

Share it:

Post A Comment: