CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి బిడ్డ విప్ రేగా కాంతారావును అవమానించడం సిగ్గుచేటు

Share it:

 



క్యాబినెట్ స్థాయి వ్యక్తిని గౌరవించడం తెలియదా?


నియోజకవర్గ అభివృద్ధి లో పోటీ పడాలి కానీ! హేళన చేయడంలో కాదు


కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రాఘవ పద్ధతి మార్చుకోవాలి


రేగా వెనకాల లక్షలాది మంది సైన్యం


 పద్ధతి మార్చుకోకుంటే బుద్ధి చెబుతాం


ఆత్మ కమిటీ మణుగూరు డివిజన్ చైర్మన్ పొనుగోటి భద్రయ్య


మన్యం మనుగడ, పినపాక:


అంబేద్కర్ విగ్రహం సాక్షిగా యువనేత క పినపాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని కొత్తగూడెంలో ప్రోటోకాల్ పాటించకుండా అవమానించడం దారుణమని మణుగూరు ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య మండిపడ్డారు ఆయన సోమవారం జానంపేట లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిక్షణం అభివృద్ధిని కాంక్షించే రేగా కాంతారావు పట్ల రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాఘవేంద్ర ప్రవర్తించిన తీరు బాధాకరం అన్నారు. అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప అవహేళన చేయడంలో కాదన్నారు. ఇకనైనా జరిగిన తప్పును తెలుసుకొని రేగా కాంతారావు కు వనమా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Share it:

Post A Comment: