CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగాను అవమానించిన వనమా క్షమాపణ చెప్పాలి

Share it:

 



అందరివాడు మా రేగా- తగిన బుద్ధి చెబుతాం


పినపాక మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు- చింతపంటి సత్యం


మన్యం మనుగడ, పినపాక: 


తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రోటోకాల్ పాటించకుండా అవమానించిన కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుకు, రేగా కాంతారావు అభిమానుల మైన మేము తప్పకుండా తగిన బుద్ధి చెబుతామని పినపాక మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింతపండు సత్యం, ఒక ప్రకటనలో తెలియజేశారు. గిరిజన ఎమ్మెల్యే అయ్యుండి కూడా, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయే గొప్ప వ్యక్తి, తన సొంత వర్గాలకే పరిమితం కావాలని కోరుకోని వ్యక్తి రేగా కాంతారావు అని, మంచి మనసున్న వ్యక్తి యొక్క సహనాన్ని పరీక్షించుటకు వనమా వెంకటేశ్వరరావు చేసిన తప్పిదము క్షమించరానిది అని, భవిష్యత్తులో ఈ ప్రవర్తన కు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. విప్ హోదాలో ఉన్న వ్యక్తిని ఫ్లకార్డులు పై ఉంచకుండా, ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ పైకి ఆహ్వానించకుండా కావాలని చేసిన వనమా వెంకటేశ్వరరావు పై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు.

Share it:

Post A Comment: