CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మేము గిరిజనేతరులకు వ్యతిరేకం కాదు

Share it:

 రాజమల్ల సుకుమార్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా సభ్యులు

మన్యం టీవీ మంగపేట.

             మంగపేట గత మూడు రోజులుగా నాపై నిమ్మగడ్డ ప్రవీణ్ పై మరియు ఇతర మిత్రుల పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గిరిజనేతరులు ఎవరు నమ్మవద్దని మేము గిరిజనేతరులు చేస్తున్నా హక్కుల పోరాటానికి వ్యతిరేకం కాదని మంగపేట మండల కేంద్రంలో లో 107/1 సర్వే నెంబర్లు ఉన్న 20 గుంటల భూవివాదంలో వారి కుటుంబానికి చెందిన మహమ్మద్ హకీమ్ (లేటు) భార్య అయిన పర్వీన్ అనే ముస్లిం మహిళ నాకు రావలసిన వాట భూమిని నాకు ఇవ్వకుండా మా బావలు అమ్ముకున్నారని నాకు సహాయం చేయండి అని ముస్లిం మైనారిటీ ఒంటరి మహిళ గిరిజనేతర మహిళకు న్యాయం కోసం ఆమెకు రావాల్సిన ఆస్తి వాటా కోసం చట్టబద్ధంగా పోరాటం చేస్తున్నామని గిరిజనేతర హక్కులకు ఆత్మగౌరవానికి నేను వ్యతిరేకం కాదని మండల గిరిజనేతరులు గమనించాలని కొంతమంది వ్యక్తులు భూతగాదాలను షెడ్యూల్ నాన్ షెడ్యూల్ గొడవగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని దయచేసి మంగపేట మండల ప్రజలు గిరిజనేతర ప్రజలు గమనించాలని నేను గిరిజనేతరులు చేస్తున్నా న్యాయబద్ధమైన ఏ పోరాటానికి వ్యతిరేకం కాదని తెలియజేస్తున్నాను.అని ఈ సందర్బంగా రాజమల్ల సుకుమార్ తెలియజేసారు.

Share it:

Post A Comment: