CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Share it:

 


మన్యం టీవీ, పినపాక:

శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని పినపాక మండల పరిధిలోని వివిధ కాలనీలలో చిన్నారులు రాధ‌కృష్ణుని వేషాధ‌ర‌ణ‌తో అలరించారు. త‌ల్లిదండ్రులు తమ పిల్ల‌ల‌ను గోపిక,కృష్ణులుగా అల‌కంరించి స్థానిక దేవాల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్ర‌మాన్ని అంత్యంత వేడుక‌గా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఉట్టి కొట్టెందుకు పోటీ ప‌డ్డారు.

Share it:

Post A Comment: