CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు పట్టణ సమస్యలు పరిష్కరించండి

Share it:

 


👉కమిషనర్ నాగ ప్రసాద్ కి వినతి పత్రం అందజేసిన టిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు రుద్ర వెంకట్

మన్యం మనుగడ, మణుగూరు:

 మణుగూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ కమిషనర్ నాగ ప్రసాద్ ని కలిసిన టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు రుద్ర వెంకట్ ఈరోజు కమిషనర్ గారికి పట్టణంలోని అన్ని వార్డుల్లో సిమెంట్ బల్లాలు వేపియలని, విఠల్ రావు నగర్ లోని చెరువుకి బతుకమ్మ పండుగకు సిద్దం చేయాలని మరియు మున్సిపాలిటీలోని ఇంటింటి పైప్లైన్ కోసం తవ్విన సిసిరోడ్డు చోట కొత్తగా సి సి వేపించాలని కోరడం జరిగింది.వెంటనే స్పందించిన కమీష్ణర్ గారు వెంటనే చేపిస్తాను అని తెలియజేశారు వాటి సంబంధించిన పలు అభివృద్ధి పనుల కోసం అడగడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తురక రామ కోటి,నరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది

Share it:

Post A Comment: