CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

క్లస్టర్ల వారీగా పంటల నమోదు కార్యక్రమం.........

Share it:

 


 వ్యవసాయ శాఖ ఏడిఏ అబ్జల్ బేగం..

 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : క్లస్టర్ల వారీగా పంటల నమోదును పకడ్బందీగా నమోదు చేయాలని అశ్వరావుపేట డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు అబ్జల్ బేగం మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మంగళవారం పోకలగూడెం క్లస్టర్ లో పంటల నమోదు కార్యక్రమాన్ని ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...... రైతుల వారీగా పంట నమోదు పక్కగా చేపట్టాలన్నారు. రైతుబంధు అందరికీ అందేలా చూడాలని, ఏ ఒక్క రైతుకు రాకపోయినా సమాచారం తెలుసుకుని రైతుబంధు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఏఓ అనూష, ఏఈఓ సాయిబాను, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: