CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీలో పోలీసుల కార్డెన్ సర్చ్

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల పరిధిలోని గుండె గవాయి గుత్తి కోయ గుంపులో మంగళవారం ఏటూరు నాగారం సీఐ కిరణ్ కుమార్,ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గూడెంలో సోదాలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మీ గూడెం లోకి కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే సమాచారం అందించాలని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో నైనా అనుమానిత,కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించే వద్దని ఎలాంటి చట్టవ్యతిరేకమైన పనులను చేయవద్దని చట్టవ్యతిరేకమైన పనులు చేస్తే కేసులు పాలవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ మరియు సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: