CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అట్టహాసంగ ప్రారంభమైన గ్రామ బొడ్రాయి ప్రతీష్ట మహోత్సవం

Share it:

 


 మన్యం టీవీ; ములకలపల్లి మండలం: గంగారం గ్రామ పంచాయితీ కొత్త గంగారం గ్రామంలో శివ పార్వతుల బొడ్రయి ప్రతిష్ట లో భాగంగా మొదటి రోజు, *గణపతి పూజ,నవగ్రహ హోమాలు, మరియు జలాధివాసం* పూజ కార్య క్రమాలు జరిగాయి.ఈ పూజ కార్యక్రమంలో అశ్వరావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజక వర్గ నాయకులు జారే ఆదినారాయణ,సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీర్, సర్దార్,భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: