CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కామ్రేడ్ మాధవ్ ఆశయాలను సాదించుకుందాం

Share it:

 


 మన్యం టీవి:ములకలపల్లి మండలం:కామ్రేడ్ చేడే మధవన్న 19 వ వర్ధంతి సభ మండల కేంద్రం లోని సిపిఎం పార్టీ కార్యాలయం లో జరిగింది. ఈ సభలో పలువురు నాయకులు మాధవన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆ పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు మాట్లాడుతూ కామ్రేడ్ చేడే మాధవన్న ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో నాయకులు వీకే రామవరం సర్పంచ్ కుంజ భాస్కర్,సిఐటియు మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,నిమ్మల మధు,పోడియం రామూర్తి, వర్ష శ్రీరాములు,పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: