CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా నేపథ్యంలో జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు అందజేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 మన్యం టీవీ ఏటూరు నాగారం

కన్నాయిగూడెం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం హైదరాబాద్ కు చెందిన సమరి టన్స్ ఫర్ ది నేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పదిమంది జర్నలిస్టు మిత్రులకు నిత్యావసర సరుకులు అందజేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం జడ్పిటిసి నామ కరం చంద్ గాంధీ,వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా,ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు,జిల్లా నాయకులు జాడి రాంబాబు,జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి రమేష్,ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పన పల్లి గంగరాజు, కన్నాయిగూడెం మండల కిసాన్ సెల్ అధ్యక్షులు తాటి రాజబాబు,కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు రాజేందర్, కన్నాయిగూడెం మండల యూత్ అధ్యక్షులు బోట నాగేశ్,కన్నాయిగూడెం మండల మైనార్టీ అధ్యక్షులు యాకూబ్ పాషా, కన్నాయిగూడెం మండల బీసీ సెల్ అధ్యక్షులు కటకం మల్లయ్య,కన్నాయిగూడెం మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బిక్షపతి,ఏటూరు ఎంపీటీసీ చిట్యాల శైలజ అరుణ్ కుమార్,కంతనపల్లి సర్పంచ్ చింత నర్సక్క చంద్రయ్య,మండల ప్రధాన కార్యదర్శి దాసరి నరసింహారావు,మండల నాయకులు బొగ్గుల సుధాకర్, బొల్లె సమ్మయ్య,బిక్షపతి, సమ్మయ్య,పీరీల భాస్కర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: