CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ స్థాయి క్రికెట్ పోటీల కు ఎంపికైన గిరిజనుడు కి పొంగులేటి అభినందనలు

Share it:

 


రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన పినపాక మండలం ఉప్పల చెలక గ్రామానికి చెందిన గిరిజనుడు మలకం మహేష్ ను అభినందించి శాలువా తో సన్మానించి జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళడానికి ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేసిన ఖమ్మం మాజీ ఎంపీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీ సీ సీ బీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య.

Share it:

Post A Comment: