మన్యం మనుగడ, పాల్వంచ:
పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ లో రోడ్డు ప్రమాదం. డి సి సి బి మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు కారు, తెరాస రాష్ట్ర నాయకులు రాఘవేంద్ర రావు కారు, తెరాస నాయకులు ఉకంటిగోపాల రావు కార్ లు ఢీకొన్నాయి. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.
Post A Comment: