CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇల్లందు గౌడ సొసైటీ ఎన్నిక

Share it:

 


మన్యం మనుగడ,ఇల్లందు

 ఇల్లందు గౌడ సొసైటీ ఎన్నికలను స్థానిక స్త్రీ శక్తి భవన్ నెంబర్ 2 బస్తీ నందు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల పర్యవేక్షణ అధికారి గా సీనియర్ కోపరేటివ్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్ ఉషా రాణి గారు, జూనియర్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ,వారి ఆధ్వర్యంలో లో నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా శ్రీ బంధం నాగయ్య, శ్రీ ఉపాధ్యక్షులుగా వత్స కృష్ణ ,కార్యదర్శిగా శ్రీ ఉప్పునూతల రాజేంద్ర ప్రసాద్ గౌడ్, డైరెక్టర్లుగా ఉమ్మ గాని హరీష్ గౌడ్ ,ఊటుకూరు శ్రీను, కొప్పుల సంతోష్ కుమార్, బజారు లోకేష్ బాబా, నలుగురు డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది ఎన్నికైన ఏడుగురు సొసైటీ సభ్యులకు అధికారులు పత్రాలు అందించడం జరిగింది ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు ఎర్రోళ్ల తులసీరాం గౌడ్, మల్యాల శ్రీను బాబు గౌడ్ ,బాలసాని సుభాష్ గౌడ్ ,బాల గాని రాంబాబు గౌడ్, బజారు అంజనేయులు గౌడ్ బజారు సత్యం గౌడ్ ,ఊటుకూరి సురేష్ గౌడ్, బద్దం వెంకటేశ్వర్లు గౌడ్ ,పూజారి సాంబ ,ఎన్నికైన సొసైటీ డైరెక్టర్ లకు అభినందనలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీ బంధం నాగయ్య మాట్లాడుతూ నా పట్ల నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షుడిగా నియమించినందుకు పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ సంఘం అభివృద్ధి కోసం మనకు రావాల్సిన సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చర్చించి గౌడ సొసైటీలో లబ్ధి పొందవలసిన అందరూ కూడా పథకాలు చేరే విధంగా కృషి చేస్తానని నాతోపాటు ఎన్నికైన ఉపాధ్యక్షులు కార్యదర్శి డైరెక్టర్స్ సంఘం సభ్యులు కలుపుకొని భవిష్యత్తులో సంఘం సభ్యత్వాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం

Share it:

Post A Comment: