CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన వధూవరులను ఆశీర్వదించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బిఆర్ ఫంక్షన్ హాల్ లో ఏటూరునాగారం గ్రామానికి చెందిన సర్వ వెంకన్న కుమారుడు( అక్షిత్&మౌనిక) వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో కన్నాయిగుడెం జెడ్ పి టి సి నామ కరమ్ చాంద్ గాంధీ, ఏటూరు నాగారం సర్పంచ్ ఈసం రాంమ్మూర్తి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్శవడ్ల వెంకన్న, ఏటురునాగరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు,ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్,మాజి ఎంపీపీ కోనేరు నగేష్,ములుగు జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఎండీసులేమాన్,ఏటురునాగరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, ఏటూరు నాగారం కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రియాజ్, ఏటూరు నాగారం టౌన్ అధ్యక్షుడు తళ్ళపల్లి నరేందర్,ఏటూరునాగారం మాజి ఎంపీటిసి పెద్దబోయిన నర్సింహరావు,ఏటూరునాగారం కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు వసంత శ్రీనివాస్,ఏటూరు నాగారం కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడంట్ గద్దల నవీన్,ఏటూరునాగారం కాంగ్రెస్ పార్టీ యూత్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ముస్తఫా,మండల సీనియర్ నాయకులు ముక్కెర లాలయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: