CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కార్ బోల్తా

Share it:

 


ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ గుమ్మడి నర్సయ్య కొత్తగూడెం నుండి ఇల్లందు వస్తుండగా కొత్తగూడెం 6.వ మైలు వద్ద కారు బోల్తా పడింది. గుమ్మడి నర్సయ్య కు ఏ ప్రమాదం జరగలేదు. కాలుకు స్వల్ప గాయం అయింది.

Share it:

Post A Comment: