మన్యంటీవీ అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అచ్యుతాపురం గ్రామానికి చెందిన కొనకళ్ల కృష్ణ కుమారుడు, మునికుమార్ కొంతకాలం లివర్ సమస్య తో బాధపడుతు స్వర్గస్తులైనందున వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి, కుటుంబాని పరామర్శించిన అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ. ఆయనతో పాటు మండల రైతు సమన్వయ కమిటీ మెంబర్ కొళ్ళు చంద్రశేఖర్ మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: