CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ ఉద్యోగం చేయడం గర్వంగా ఉంది

Share it:

 


 అవార్డు అందుకున్న గుండాల పోలీస్ కానిస్టేబుల్ సట్లు నాగరాజు మనోగతం

 గుండాల ఆగస్టు 16 (మన్యం మనుగడ) పోలీస్ ఉద్యోగం చేయడం ఎంతో గర్వంగా ఉందని గుండాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నాగరాజు తన అభిప్రాయాన్ని మన్యం మనుగడ ప్రతినిధి తో పంచుకున్నారు. పోలీసుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండే ప్రజలతో మమేకమై పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన అన్నారు. గుండాల పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజలతో అవినాభావ సంబంధం ఏర్పడిందన్నారు. స్టేషన్ కు వచ్చిన వారి సమస్యలను తెలుసుకొని పై అధికారులకు తెలియపరచి పరిష్కారం అయ్యే విధంగా నా వంతు బాధ్యతను చేస్తున్నానన్నారు. యూనిఫామ్ ఉద్యోగంలో చేరడమే ఎంతో బాధ్యత అని దానికి ఎటువంటి చెడు పేరు రాకుండా పని చేస్తానన్నారు. గుండాల లో వున్నన్ని నాళ్లు మంచి స్నేహభావంతో ఉండి ప్రజలకు సేవ చేస్తానన్నారు

Share it:

Post A Comment: